గొలుగొండ: సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

60చూసినవారు
గొలుగొండ మండలం ఏటిగైరంపేట గ్రామ యువకులు సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం గొలుగొండ ఎస్ఐ పీ. రామారావు ప్రారంభించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతిని పురస్కరించుకొని ఇటువంటి పోటీలను ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. యువకుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్