నర్సీపట్నంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

78చూసినవారు
నర్సీపట్నంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నర్సీపట్నంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవో హెచ్వి జయరాం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఎంతో మంది త్యాగధనులు చేసిన కృషి ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్దించిందన్నారు. ప్రతీ ఒక్కరిలో దేశభక్తి ఉండాలన్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ సుబ్బలక్ష్మి జాతీయ జెండాను ఎగరవేశారు.

సంబంధిత పోస్ట్