బిజెపి రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న స్థానిక నేతలు

66చూసినవారు
బిజెపి రాష్ట్ర సమావేశంలో పాల్గొన్న స్థానిక నేతలు
రాజమండ్రిలో జరిగిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో నర్సీపట్నానికి చెందిన బీజేపీ నాయకులు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కన్వీనర్ ఎర్రం నాయుడు మాట్లాడుతూ ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారిగా జరిగిన రాష్ట్ర కార్య వర్గ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగా నాయకులు అనేక సూచనలు చేశారన్నారు. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్