మాకవరపాలెం: నాటు సారా స్థావరాలపై దాడులు

77చూసినవారు
మాకవరపాలెం: నాటు సారా స్థావరాలపై దాడులు
మాకవరపాలెం శివారు ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ సిబ్బంది శనివారం దాడులు నిర్వహించారు. నర్సీపట్నం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో నాటు సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం పులుపును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారా తయారు చేసినా విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్