సోమవారం సోమవారం నాడు తాండవ ఛైర్మన్ కరక సత్యనారాయణ తాండవ పూడిక తీత పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.50 కోట్లు నిధులుతో ఈ పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండలం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు నందిపల్లి వెంకటరమణ, తాండవ డిసి ప్రెసిడెంట్ మిడతన ప్రసాద్ తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.