నర్సీపట్నం: యుద్ధప్రాతిపదికన సీసీ కెమెరాలు ఏర్పాటు

82చూసినవారు
నర్సీపట్నం ఆర్. డీ. ఓ కార్యాలయంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రికార్డు రూమ్ వద్ద, కార్యాలయం ఎంట్రన్స్ లో, సిబ్బంది గదులలో ఆర్డీవో వివి రమణ ఆదేశాల మేరకు సిసి కెమెరాలను శుక్రవారం ఏర్పాటు చేశారు. అయితే గతంలో ఉన్న కెమెరాలు ఇటీవల కురిసిన పిడుగులు వల్ల పాడైపోయాయి. దీంతో ఆర్డీఓ యుద్ధ ప్రాతిపదికన నూతన కెమెరాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్