నర్సీపట్నం: వాహనదారులకు డీఎస్పీ హెచ్చరికలు

58చూసినవారు
నర్సీపట్నం: వాహనదారులకు డీఎస్పీ హెచ్చరికలు
నర్సీపట్నం పరిధిలోని చింతపల్లి రోడ్డులోని శనివారం వాహన తనిఖీ స్పెషల్ డ్రైవ్ జరిగింది. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ నడిపిన 25 వాహనాలను గుర్తించారు. మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని డీఎస్పీ పీ. శ్రీనివాసరావు హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్