నర్సీపట్నం: లోక్ అదాలత్ ద్వారా డబ్బు సమయం ఆదా అవుతుంది

0చూసినవారు
నర్సీపట్నం: లోక్ అదాలత్ ద్వారా డబ్బు సమయం ఆదా అవుతుంది
నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి పి. షియాజ్ ఖాన్, జూనియర్ సివిల్ జడ్జి శ్రీభరణి కక్షిదారుల మధ్య రాజీ చేసుకుని 784 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ జడ్జి మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా కేసుల రాజీ, ప్రజలకు సమయం, డబ్బు ఆదా చేస్తుందని అన్నారు. క్లిష్టమైన కేసులను కూడా పరిష్కరించామన్నారు.

సంబంధిత పోస్ట్