నర్సీపట్నం: మహాయజ్ఞానికి అనుమతి ఇవ్వాలి

78చూసినవారు
నర్సీపట్నం: మహాయజ్ఞానికి అనుమతి ఇవ్వాలి
రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞం నిర్వహణకు అనుమతులు మంజూరు చేయాలని సంఘం ప్రతినిధులు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం నర్సీపట్నంలో స్పీకర్ ను కలిసి మహా యజ్ఞంపై చర్చించారు. రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం నిరాటంకంగా కొనసాగడానికి యజ్ఞాన్ని తలపెట్టామన్నారు. దీనిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్