నర్సీపట్నం: వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు

55చూసినవారు
నర్సీపట్నం శ్రీ కన్య జంక్షన్లో మంగళవారం సాయంత్రం సిబ్బందితో కలిసి టౌన్ ఎస్ఐలు రమేశ్, ఉమామహేశ్వరరావు వాహన చోదకుల రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు లేని వాహనాలను టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గతంలో అనేక సార్లు సూచించినప్పటికీ వాహన చోదకులలో మార్పు రావడం లేదన్నారు. వాహన తనిఖీలలో 22 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐలు తెలిపారు.

సంబంధిత పోస్ట్