నర్సీపట్నం: ఆర్డీఓ కార్యాలయంలో మరమ్మతులు

54చూసినవారు
నర్సీపట్నం: ఆర్డీఓ కార్యాలయంలో మరమ్మతులు
నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం మరమ్మతు పనులు ప్రారంభించారు. ఆర్డీఓ వి.వి. రమణ ఆదేశాలపై సీలింగ్ సహా ఇతర పనులు చేపట్టినట్లు కార్యాలయ అధికారులు తెలిపారు. కార్యాలయం ఆవరణను శుభ్రంగా ఉంచుతూ, సందర్శకులకు అనుకూలంగా ఉండేలా మార్పులు చేస్తున్నట్టు వివరించారు.

సంబంధిత పోస్ట్