నర్సీపట్నం: పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

61చూసినవారు
నర్సీపట్నం: పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సర్సీపట్నం మున్సిపాలిటీలో పని చేస్తున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. నూకరాజు మాట్లాడుతూ సర్సీపట్నం మున్సిపాలిటీ జనాభాకు తగిన విధంగా పారిశుధ్య కార్మికులు లేక తీవ్ర పని భారం పెరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్