నర్సీపట్నం: విషజ్వరాలపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

1చూసినవారు
నర్సీపట్నం: విషజ్వరాలపై స్పందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
మాకవరపాలెం మండలం పరిధిలోని వజ్రగడ గ్రామంలో కొన్ని రోజులుగా గ్రామ ప్రజలు విష జ్వరాల ప్రభావంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుండడంతో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెంటనే స్పందించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదించి, తక్షణమే వజ్రగడ గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆయన సూచనల మేరకు శనివారం గ్రామంలో వైద్య శాఖ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించింది.

సంబంధిత పోస్ట్