నర్సీపట్నం: అమరావతిలో విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞo

54చూసినవారు
నర్సీపట్నం: అమరావతిలో విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞo
విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన పంచదాయలు, ఉద్యోగ, వ్యాపార, పురోహిత సంఘాల ప్రతినిధులు గురువారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడని నర్సీపట్నం స్పీకర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు రాష్ట్ర రాజధాని అమరావతిలో అమరావతి పునర్నిర్మాణం నిరాటంకంగా సాగాలనే సత్సంకల్పంతో "విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞం" అనే క్రతువును మూడు రోజులపాటు నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్