నాతవరంలో పారిశుధ్య కార్మికులకు సత్కారం

71చూసినవారు
నాతవరంలో పారిశుధ్య కార్మికులకు సత్కారం
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నాతవరం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గురువారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గొలగాని రాణి, జెడ్పీటీసీ కాపారపు అప్పలనర్స మాట్లాడుతూ పంచాయతీని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్య కార్మికులను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వీరిని సన్మానించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి చెక్క ప్రభావతి, ఉపసర్పంచ్ కరక అప్పలరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్