తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న కుటుంబీకులు

55చూసినవారు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న కుటుంబీకులు
రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సమేతంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్పీకర్ కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి, కుమారుడు చింతకాయల విజయ్, రాజేష్, కోడళ్లు సువర్ణ, దివ్య పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్