స్టాఫ్ నర్సులకు భద్రత కల్పించాలి

57చూసినవారు
స్టాఫ్ నర్సులకు భద్రత కల్పించాలి
ప్రభుత్వ ఆసుపత్రిల్లో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సులకు భద్రత కల్పించాలంటూ మంగళవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పీహెచ్ సి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్ నర్సులకు ఎటువంటి భద్రత లేదన్నారు. దీని కారణంగా తిరుపతి రూయా, విశాఖ కేజీహెచ్లో జరిగిన దాడులే దీనికి నిదర్శనమన్నారు. కావున తక్షణమే స్టాఫ్ నర్సులకు రక్షణ కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్