ఆసక్తి కలిగించే విధంగా బోధించాలి

77చూసినవారు
విద్యార్థులకు ఆసక్తి కలిగించే విధంగా ఉపాధ్యాయులు పాఠాలు బోధించి ఉత్తమ ఫలితాలు రాబట్టాలని విద్యాశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విజయభాస్కర్ సూచించారు. నర్సీపట్నంలో జరుగుతున్న టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మంగళవారం ఆయన హాజరయ్యారు. శిక్షణలో టీచర్లు బోధన నైపుణ్యాలు మెరుగుపరుచుకుని వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్