నర్సీపట్నంలో ప్రారంభంకాని ఇసుక తవ్వకాలు

77చూసినవారు
నర్సీపట్నం మండలం గబ్బాడ ఇసుక యార్డులో అమ్మకాలు మొదలు కాలేదు. ప్రస్తుతం ఇసుక యార్డులో 48, 204 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. అయితే రాష్ట్ర స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో జరిగిన ఇసుక అక్రమ నిల్వలపై విచారణకు ఆదేశించారు. మరో వైపు ఇసుక యార్డు వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్