భక్తులతో కిటకిటలాడిన వెంకన్న ఆలయం

77చూసినవారు
నర్సీపట్నంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వేకువజాము నుంచి బారులు తీరారు. ఆలయ ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ తాడికొండ బ్రహ్మ లింగేశ్వర స్వామి నేతృత్వంలో భక్తులకు ప్రసాద వినియోగం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్