నర్సీపట్నంలో అయ్యన్నకు సత్కారం

64చూసినవారు
నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం సాయంత్రం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక టిడిపి నేతలు పలువురు మాట్లాడుతూ అయ్యన్న 42 ఏళ్లు టిడిపిలోనే కొనసాగుతూ వస్తున్నట్లు తెలిపారు. అనంతరం హోం మంత్రి వంగలపూడి అనితను ఎంపీ సీఎం రమేష్ ను సన్మానించారు. జిల్లాకు సంబంధించి పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్