నర్సీపట్నంలో ప్రపంచ హైపర్ డే ర్యాలీ

73చూసినవారు
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా వైద్యులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హెల్త్ మిషన్ డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ హైపర్ టెన్షన్ వ్యాధి నియంత్రణకు ఒత్తిడి తగ్గించుకోవాలన్నారరు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు. ఉప్పు కారు పూర్తిగా తగ్గించుకోవాలన్నారు. డాక్టర్ చాందిని దివ్యశ్రీ, డాక్టర్ మాధురి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్