రేపు విద్యుత్తు ఉండని ప్రాంతాలు

59చూసినవారు
రేపు విద్యుత్తు ఉండని ప్రాంతాలు
మర్రిపాలెం సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్తు మరమ్మతుల పనులు నిర్వహిస్తుండటంతో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్న ట్లుగా జోన్-2 ఈఈ బికె నాయుడు గురువారం తెలిపారు. కప్పరాడ, జై. ప్రకాష్ నగర్ , తిక్కవానిపాలెం, కప్ప రాడ, రామ్జీ ఎస్టేట్, ఇందిరానగర్ ఐదు కాల నీలు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోనుందన్నారు.

సంబంధిత పోస్ట్