జగన్‌పై సీఎం చంద్రబాబు పంచ్‌లు

58చూసినవారు
వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు పంచ్‌లు వేశారు. నార్త్ కొరియాలో కిమ్ నవ్వితే కొడతాడు.. ఏడ్చినా కొడతాడు. అలాంటి కిమ్ మొన్నటి వరకు ఏపీలో ఉన్నారు అని విశాఖలో చంద్రబాబు జగన్‌పై సెటైర్లు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్