జీవీఎంసీ స్థాయి సంఘ సమావేశం వాయిదా

68చూసినవారు
జీవీఎంసీ స్థాయి సంఘ సమావేశం వాయిదా
సోమవారం జరగాల్సిన జీవీఎంసీ స్థాయి సంఘ సమావేశం వాయిదా పడింది. సీఎం చంద్రబాబు పర్యటన కారణంగా వాయిదా పడింది అని కార్యదర్శి బివి రమణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సభ్యులు ఈ విషయం గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్