విశాఖ‌లో భారీ వ‌ర్షం

2593చూసినవారు
విశాఖ‌లో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి నుంచి భారీ వ‌ర్షం కురుస్తోంది. శ‌నివారం ఉద‌యం వ‌ర‌కు కూడా ఎడ‌తెరిపిలేని వాన కుర‌వ‌డంతో వాతావ‌ర‌ణం పూర్తిగా చ‌ల్ల‌గా మారింది. ప‌లు లోత‌ట్టు ప్రాంతాల్లో రోడ్ల‌పై వ‌ర్షం నీరు చేరింది. అర్ధ‌రాత్రి వేళ భారీగా ఉరుములు, మెరుపులు రావ‌డంతో ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్