విశాఖ: గ్రంధాలయాలు మానవ పురోగతికి దోహదపడతాయి

51చూసినవారు
విశాఖ: గ్రంధాలయాలు మానవ పురోగతికి దోహదపడతాయి
గ్రంధాలయాలతో జ్ఞానం, విజ్ఞానమే కాదు మానవ పురోగతికి దోహదపడతాయని మాజీ వైస్ ఛాన్సలర్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ సభ్యులుఆచార్య కె. యస్. చలం అన్నారు. గ్రంధాలయ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం అవసరం అన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక శనివారం "మేధా మథనం" పేరిట విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన చర్చా గోష్టి లో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ పుస్తకంతో తనకు గల అనుబంధాన్ని వివరించారు.

సంబంధిత పోస్ట్