అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

67చూసినవారు
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
జీవీఎంసీ 14వ వార్డు బాలయ్య శాస్త్రి లే అవుట్ సమీపంలో జీవీఎంసీ అభివృద్ధి పనులకు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 19. 50 లక్షలతో సీసీ కాలువ, రిటైనింగ్ వాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి నియోజకవర్గాన్ని వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్