ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం కుదరదు

62చూసినవారు
ఆ స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం కుదరదు
విశాఖ మధురవాడలో బటర్ ఫ్లై పార్క్ స్థల మార్పిడి పై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్ కీలక నిర్ణయం తీసుకున్నార‌ని జ‌న‌సేన కార్పొరేట‌ర్ మూర్తియాద‌వ్ ఆదివారం చెప్పారు. ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. జీ. వీ. ఎం. సీ కౌన్సిల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటీషన్ ను దాఖ‌లు చేసిన విష‌యాన్ని మూర్తి యాద‌వ్ గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్