సరుకు రవాణాలో పోర్టు కొత్త రికార్డు

65చూసినవారు
సరుకు రవాణాలో పోర్టు కొత్త రికార్డు
విశాఖపట్నం పోర్టు అథారిటీ 2024-25 ఆర్థిక సంవత్సరపు తొలి అర్థ భాగంలో 41. 79 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేసింది. తద్వారా 2023-24లో ఇదే కాలంలో నిర్వహించిన 39. 60ఎంఎంటీ కంటే అధికంగా 6శాతం వృద్ధిని సాధించిందని పోర్టు చైర్మన్‌అంగముత్తు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఉ‍ద్యోగులను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్