విశాఖ: పోలీసులకు పదోన్నతులు

79చూసినవారు
విశాఖ: పోలీసులకు పదోన్నతులు
పోలీసు శాఖలో తొలిసారిగా సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ నగర పోలీసు కమిషనర్ డా. శంఖబ్రాత బాగ్చి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పదోన్నతి పొందిన సిబ్బందిని సత్కరించి, పదోన్నతి ర్యాంకులతో పాటుగా పోస్టింగ్ ఆర్డర్లు శుక్రవారం అందజేశారు. అసిస్టెంట్ ఏ. ఓ కు డిప్యూటీ ఏ. ఓ గా, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కు డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీసు(ఏ. ఆర్) గా, ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్ కు ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ పదోన్నతి లభించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్