విశాఖ: ఎగసిపడుతున్న అలలు

54చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం విశాఖపట్నం స్పష్టంగా కనిపిస్తోంది. సాగర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. ఈదురుగాలలో బలంగా వీస్తున్నాయి. విశాఖలో గురువారం ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. గురువారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్