విశాఖ‌: పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం

53చూసినవారు
విశాఖ‌: పేదల గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సహాయం
విశాఖ జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ హ‌రేంధిర ప్ర‌సాద్ బుధవారం వెల్లడించారు. గృహ నిర్మాణాలకు అదనపు ఆర్ధిక సహాయం వివరాలు తెలిపేందుకు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ మాట్లాడుతూ వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న గృహాలకు అదనంగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్