విశాఖ: కూటమి వైఫల్యాలపై పుస్తకావిష్కరణ

66చూసినవారు
విశాఖ: కూటమి వైఫల్యాలపై పుస్తకావిష్కరణ
విశాఖపట్నంలోని వై. ఎస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యాలపై ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, పార్టీ జిల్లా అధ్యక్షులు కే. కే. రాజు, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్