విశాఖ: తెలుగువారు గర్వించదగిన మహా వ్యక్తి కొమర్రాజు

51చూసినవారు
విశాఖ: తెలుగువారు గర్వించదగిన మహా వ్యక్తి కొమర్రాజు
కొమర్రాజు తెలుగువారు గర్వించదగిన మహా వ్యక్తి అని, విజ్ఞానమంటే ఏమిటో తెలియని రోజుల్లో ఆ దిశగా ఆలోచించి, కృషిచేసి తెలుగు వారికి అపూర్వమైన కానుకలను అందించారని కేంద్ర హిందీ సలహా మండలి సభ్యులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. బుధవారం కొమర్రాజు లక్ష్మణరావు”శీర్షికన ఏయు విశ్రాంతాచార్యులు వెలమల సిమ్మన్న, గుమ్మా సాంబశివరావు రచించిన గ్రంథాన్ని ఏయు హిందీభవన్లో ఆచార్య యార్లగడ్డ ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్