స్టీమ్ కోల్ దిగుమతిలో విశాఖ పోర్టు జంట రికార్డులు

61చూసినవారు
స్టీమ్ కోల్ దిగుమతిలో విశాఖ పోర్టు జంట రికార్డులు
విశాఖపట్నం పోర్టు అథారిటీలో అంతర్భాగంగా ఉన్న విశాఖ జనరల్ కార్గో బెర్త్ , స్టీమ్ కోల్ నిర్వహణలో జంట రికార్డులను నెలకొల్పింది. 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో స్టీమ్ కోల్, 74001 మెట్రిక్ టన్నుల రోజువారీ దిగుమతి రేటు ను నమోదు చేయడం, అనే రెండు అంశాలలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయని పోర్టు చైర్మన్‌ అంగముత్తు గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్