విశాఖ: డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావుకు స్పీకర్ శుభాకాంక్షలు

81చూసినవారు
విశాఖ: డీసీసీబీ చైర్మన్‌ కోన తాతారావుకు స్పీకర్ శుభాకాంక్షలు
విశాఖ డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన కోన తాతారావు ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం మర్రిపాలెం లేఔట్‌లోని డీసీసీబీ సెంట్రల్ బ్యాంక్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉన్నతాధికారులతో స్పీకర్ పలు కీలక విషయాలపై చర్చించారు. బ్యాంకు అభివృద్ధికి సంబంధించి తన అభిప్రాయాలు, సూచనలను అధికారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్