విశాఖ: విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ

54చూసినవారు
విశాఖ: విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ
విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు ఆదేశాల మేరకు 25వ వార్డు మధురానగర్‌లోని జీవీఎంసీ ప్రధాన పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్‌లను శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి 25వ వార్డు కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మాజీ మెంబర్ సారిపిల్లి గోవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కిట్‌లలో యూనిఫామ్‌లు, టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్