విశాఖ: గంటకు పైగా నిలిచిపోయిన రైలు

68చూసినవారు
విశాఖ: గంటకు పైగా నిలిచిపోయిన రైలు
విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రం కోరాపుట్ వెళ్లే పాసింజర్ రైలు సోమవారం విజయనగరం జిల్లా మెంటాడ మండలం కూనేరు స్టేషన్ వద్ద గంటకు పైగా నిలిచిపోయింది. ట్రాక్ పనులు జరుగుతున్నoదున నిలిచినట్టు సిబ్బంది తెలిపారు. తినడానికి, తాగడానికి ఏమి లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్