విశాఖ: హింసాత్మక ఘర్షణలకు ముగింపు పలకాలి

455చూసినవారు
విశాఖ: హింసాత్మక ఘర్షణలకు ముగింపు పలకాలి
హింసాయుత ఘర్షణలకు ముగింపు పలికి శాంతియుత ప్రపంచ వ్యవస్థను నిర్మిద్దాం" అనే అంశంపై విశాఖపట్నంలోని గాంధీ సెంటర్ సెమినార్ హాల్లో బీవీ ఫౌండేషన్ ఫర్ పీస్ ఆధ్వర్యంలో ఒక ఆలోచనాత్మక చర్చా కార్యక్రమం శనివారం జరిగింది. బీవీఎఫ్ ఛైర్మన్ శ ప్రకాశ్ రావు పర్యవేక్షణలో, గాంధీ సెంటర్ అధ్యక్షులు ప్రొఫెసర్ వి. బాలమోహనదాస్ ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు

సంబంధిత పోస్ట్