విశాఖపట్నం; చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ మేయర్

50చూసినవారు
విశాఖపట్నం; చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖ మేయర్
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విశాఖ నగర మేయర్ పిల్ల శ్రీనివాసరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ ఎమ్మెల్యేలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణతో కలిశారు. ఈ సందర్బంగా సీఎంకి ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్