కోతకు గురైన 10 కిలోమీటర్ల రహదారి

51చూసినవారు
కోతకు గురైన 10 కిలోమీటర్ల రహదారి
గూడెంకొత్తవీధి మండలంలోని దారకొండ పంచాయితీ పరిధి సప్పర్ల తదితర గ్రామాలకు వెళ్లే రహదారికి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజులుగా కురిసిన భారీవర్షాలతో ఇటీవల నిర్మాణం చేపడుతున్న రహదారి 10 కిలోమీటర్ల వరకు కోతకు గురైందని దీంతో కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొందని గిరిజనులు వాపోతున్నారు. రహదారి సమస్యపై అధికారులు స్పందించాలని పలువురు గిరిజనులు శనివారం కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్