చింతపల్లి: పోషణ పక్వాడ కార్యక్రమం

64చూసినవారు
చింతపల్లి: పోషణ పక్వాడ కార్యక్రమం
చింతపల్లి మండలంలోని సాయినగర్ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటరమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈనెల 8వ తేదీ నుంచి 22 తేదీ వరకు అన్ని అంగన్వాడి కేంద్రాలలో పోషణ పక్వాడ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. బిడ్డ పుట్టి రెండు సంవత్సరాలు నిండే వరకు సంరక్షణ పట్ల గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించాలన్నారు.

సంబంధిత పోస్ట్