చింతపల్లి: ఏకగ్రీవంగా పీసా చట్టం ఎన్నిక

63చూసినవారు
చింతపల్లి: ఏకగ్రీవంగా పీసా చట్టం ఎన్నిక
చింతపల్లి మండలం మారుమూలైన బలపం పంచాయితీలో పీసా చట్టం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇటుక బెడ్డలు, కోరుకొండ, జోహార్, ఏ. వలసపల్లి, డి. వలసపల్లి, బురద మామిడి, తురుమామిడి, బురుగు బైలు, వీర వారం 9 గ్రామాల నుండి ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా కుర్ర రంగారావు, సెక్రటరీ పరమేశ్వరరావు లను శనివారం ఎన్నుకోవడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్