చింతపల్లి: మాలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం

83చూసినవారు
చింతపల్లి: మాలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు అన్నారు. మంగళవారం చింతపల్లి మండలంలోని కొమ్మంగిలో నిర్వహించిన పల్లె ప్రగతిలో పాల్గొని గిరిజనులు తాగునీటి కొరకు వినియోగించే ఊటబావి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని గిరిజనులకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్