పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో కూటమి శ్రేణులు పాల్గొనాలి

83చూసినవారు
పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో కూటమి శ్రేణులు పాల్గొనాలి
జులై 1వ తేదీన జరిగే పెన్షన్ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి తెదేపా అభ్యర్థులందరూ సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొనాలని అల్లూరి జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తేదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి శనివారం శ్రేణులకు పిలుపునిచ్చారు. మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీలు, పంపిణీ లో పాల్గొనాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్