ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది భారతదేశమని జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి విష్ణుమూర్తి సర్పంచ్ నాగరాజు ఎంపిటిసి లోవకుమారి అన్నారు. శనివారం గూడెంకొత్తవీధి మండలంలోని జర్రేలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ. ఈనెల 21వ తేదీ వరకు ప్రతి గ్రామంలో యోగాసనాలు చేయాలని సూచించారు.