జీకే.వీధి:ఆదివాసీల చట్టాలు హరిస్తే ఊరుకోం

56చూసినవారు
జీకే.వీధి:ఆదివాసీల చట్టాలు హరిస్తే ఊరుకోం
అడవి బిడ్డల హక్కులు చట్టాలు హరిస్తే ఊరుకోమని ఎంపిటిసి బుజ్జిబాబు అన్నారు. 1/70 చట్టం సవరించాలని అయ్యన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శనివారం గూడెంకొత్తవీధి మండలంలోని గాలికొండ పంచాయతీ పరిధి సప్పర్లలో పెసాకమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ. ఈనెల 11, 12 తేదీల్లో మండలంలో జరుగు మన్యంబంద్ కు ఆదివాసీలు వ్యాపారస్తులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్