సీలేరు లో సీప్లెయిన్ సేవలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

43చూసినవారు
పాడేరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సీలేరు లో సీప్లెయిన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టుతున్నట్లు తహసీల్దార్ రామకృష్ణ శనివారం తెలిపారు. గతంలో ప్రతిపాదించిన యోజనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, కైలాసగిరి, జోలాపుట్, లంబసింగి, సీలేరు ప్రాంతాలను సీప్లెయిన్ జోన్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్