గూడెం కొత్తవీధి: విద్యుత్ లైన్ పై చెలరేగిన మంటలు

63చూసినవారు
జీకే వీధి మండలం సంపంగిగొంది విద్యుత్ లైన్ పై మంటలు చెలరేగడంతో ఈ మార్గంలో పయనిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. జీకేవీధి- సీలేరు ప్రధాన రహదారికి అనుకుని 33కేవీ విద్యుత్ లైన్ వేశారు. సంపంగిగొంది సమీపంలో విద్యుత్ లైన్పై శనివారం మంటలు వ్యాపించాయి. పొగలు, మంటలు చెలరేగడంతో ఈ మార్గంలో భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సరఫరా నిలిపి బాగు చెయ్యాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్